రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కోడూరు-వెంకటగిరి రోడ్డు పరిస్థితిపై ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయము వివరాలు సేకరించాలని కోరింది. గురువారం జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, గుత్తి నరసింహ, ఎమ్మెల్యే వెంట తిరుపతి - కడప హైవే నుండి కెఆర్ కండ్రిక, ఎస్ఆర్ఎస్ గిరిజన కాలనీ వరకు రోడ్డును పరిశీలించారు..