రైల్వేకోడూరు: హరిరాయల్ ఆధ్వర్యంలో వంగవీటి జయంతి వేడుకలు

1చూసినవారు
రైల్వేకోడూరు: హరిరాయల్ ఆధ్వర్యంలో వంగవీటి జయంతి వేడుకలు
కువైట్‌లో జనసేన అధ్యక్షుడు ఎర్రం శెట్టి హరిబాబు రాయల్ ఆధ్వర్యంలో శనివారం వంగవీటి మోహనరంగా 78వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కుల, మత, పార్టీ లెవలేకుండా పలువురు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వంగవీటి మోహనరంగా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన బెజవాడ బెబ్బులిగా పేరు గడించారని హరిబాబు రాయల్ తెలిపారు. జనసేన కువైట్ కార్యకర్తలు, నాయకులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్