ఎయిడ్స్ వ్యాధి సోకకుండా యువత జాగ్రత్త వహించాలని, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపరాదని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ముందస్తు జాతీయ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ సుబ్రమణ్య రాజు మాట్లాడుతూ యువత ఎటువంటి ప్రలోభాలకు లోను కాకూడదులోనుకాకూడదు అన్నారు.