భౌతికాయానికి నివాళులు అర్పించిన రమేష్ బాబు

68చూసినవారు
భౌతికాయానికి నివాళులు అర్పించిన రమేష్ బాబు
రైల్వే కోడూరు పట్టణంలోని పొట్టి శ్రీరాములు వీధికి చెందిన చందా వెంకట సుబ్బమ్మ (95) ఆదివారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె భౌతిక కాయానికి రైల్వే కోడూరు పట్టణ వైసిపి అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు, ఏపీ టూరిజం మాజీ డైరెక్టర్ మందల నాగేంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించి సంతాపాన్ని తెలియజేశారు. ఆమె కుమారులకు తమ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్