నిరుపేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలి: సిపిఐ

73చూసినవారు
నిరుపేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలి: సిపిఐ
నిరుపేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని రైల్వే కోడూరు సిపిఐ మండల కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరుపేదలతో కలిసి రెవెన్యూ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. బికేఎంయు జిల్లా అధ్యక్షులు మణి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్నయ్య మాట్లాడుతూ మండలంలో నిరుపేదలు వందలాది మంది రేషన్ కార్డులు లేక ప్రభుత్వం నుండి వచ్చే పెన్షన్లు, ఇండ్ల స్థలాలు, సాగు భూములకు తీసుకోలేకున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్