పాఠశాల ఎదురుగా అపరిశుభ్రత

60చూసినవారు
పాఠశాల ఎదురుగా అపరిశుభ్రత
ఒంటిమిట్ట ఉమ్మడి కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట రామాలయం సమీపంలో ఉన్న ఉర్దూ పాఠశాల ఎదురుగా అపరిశుభ్రత పడకేసిన తొలగింపుకు చర్యలు తీసుకోకపోవడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. పిల్లలు జ్వరాలు బారిన పడకముందే అధికారులు స్పందించి తొలగింపుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు శనివారము కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్