రేణిగుంట విమానాశ్రయంలో బత్యాలకు స్వాగతం

81చూసినవారు
రేణిగుంట విమానాశ్రయంలో బత్యాలకు స్వాగతం
హైదరాబాదు వెళ్లి శనివారం మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు తిరిగి తిరుపతికి వస్తున్న విషయాన్ని తెలుసుకున్న పలువురు ఆత్మీయులు, శ్రేయోభిలాషులు నెల్లూరికి చెందిన షోయబ్, ఉస్మాన్, హుస్సేన్, అజీజ్, శ్రీనివాసులు, జమాలుద్దీన్, ఖలీల్ గార్లు రేణిగుంట విమానాశ్రయకు వెళ్లి ఆయనను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేశారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్