అమరావతిపై మొదటి నుంచి వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని చిట్వేలి మండల జనసేన నాయకులు మాదాసు నరసింహ అన్నారు. ఈ సందర్భంగా అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిట్వేలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో తుపాకులు పెంచలయ్య, పగడాల శివ, మాదాసు శివ , పెద్దం గారి సాయి , సువారపు హరిప్రసాద్, ఆనందల సాయి, మాదినేని రాజా మలిశెట్టి ప్రణీత్, దండు చరణ్, తదితరులు పాల్గొన్నారు.