రైల్వే కోడూరులో వైభవంగా వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం

63చూసినవారు
రైల్వే కోడూరులో వైభవంగా వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం
వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా బుధవారం రైల్వే కోడూరులోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రైల్వేకోడూరు మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. టోల్ గెట్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్