తాడిపత్రిలో ఏఐటీయూసీ 105వ వ్యవస్థాపక దినోత్సవం

71చూసినవారు
తాడిపత్రిలో ఏఐటీయూసీ 105వ వ్యవస్థాపక దినోత్సవం
తాడిపత్రి పట్టణంలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ 105వ వ్యవస్థాపక దినోత్సవం గాంధీ కట్ట వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులు సిపిఐ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి యాదవ్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. అయన, ఉమా గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి ట్రేడ్ యూనియన్ ఏఐటీయూసీ అని 1920 అక్టోబర్ 31వ తేదీన బొంబాయి నగరంలో ఏఐటీయూసీ యూనియన్ స్థాపించబడిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్