టిడిపి రాష్ట్ర కార్యదర్శికి ఘన సన్మానం

66చూసినవారు
టిడిపి రాష్ట్ర కార్యదర్శికి ఘన సన్మానం
టిడిపి కూటమి విజయానికి సహకరించిన ఎరుకల కమ్యూనిటీ నుండి టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న మొగిలి కల్లయ్యను టిడిపి నేతలు ఆదివారం కేంద్ర కార్యాలయంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. రాష్టంలో ఎరుకుల కులాల నుండి 85% ఓట్లు కూటమి గెలుపు కృషిచేసిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ధారు నాయక్, మనోహర్ నాయక్ టిడిపి టిడిపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్