సిద్ధవటం కోటను పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు

82చూసినవారు
సిద్ధవటం కోటను పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు
సిద్ధవటం కోటను పురావస్తు శాఖ అధికారులు సోమవారం పరిశీలించారు. డిప్యూటీ సీఈఓ వెంకటేశ్వరరావు కోటలోని పురాతనమైన శిల్ప సంపద గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కోటలోని భవనాలను పరిశీలించి చరిత్రను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ కేశవులు, వీఆర్ఏ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్