రాజంపేట: 3వ అదనపు జిల్లా జడ్జిగా భాద్యతలు స్వీకరణ

85చూసినవారు
రాజంపేట: 3వ అదనపు జిల్లా జడ్జిగా భాద్యతలు స్వీకరణ
రాజంపేట 3వ అదనపు జిల్లా జడ్జిగా శుక్రవారం ప్రవీణ్ కుమార్ రాజంపేట కోర్టులో భాద్యతలు చేపట్టారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాసరుద్దిన్ అధ్యక్షతన బార్ అసోసియేషన్ హాలులో ఆయనను న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కచ్చితమైన సత్వర న్యాయం కక్షిదారులకు అందించడమే న్యాయమూర్తుల ప్రథమ కర్తవ్యమని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్