రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సర్వాంగ సుందరంగా పూజ స్థలాన్ని అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యులు, మనోజ్ కుమార్ ఆలయ అర్చకులు శాస్త్రోప్తంగా పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప కటాక్ష పొందారు. ఆలయ. సిబ్బంది పాల్గొన్నారు