ఇంచార్జిల గందరగోళానికి తెరవేయాలి - కొమర

62చూసినవారు
ఇంచార్జిల గందరగోళానికి తెరవేయాలి - కొమర
రాజంపేట నియోజకవర్గంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొని ఉందని, ఎవరికి వారే తాము ఇంచార్జిలుగా ప్రకటిస్తూ చలామణి అవుతున్నారని మాజీ కల్లుగీత కార్పోరేషన్ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య అన్నారు. ఆయన శుక్రవారం ఒంటిమిట్టలోని లో మాట్లాడుతూ ఎవరికి వారే ఇంచార్జి లుగా ప్రకటించుకోవడం పార్టీ సంప్రదాయం కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల పరిధిలోని టిడిపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్