చిన్నమండెం పశువైద్యాధికారిక పనిచేస్తున్నటువంటి డాక్టర్ గణేష్ వీరబల్లి మండలానికి పశు వైద్య అధికారిగా బదిలీ అయ్యి రావడం జరిగింది. వీరబల్లి నందు పనిచేస్తున్నటువంటి డాక్టర్ నాగరాజు గాలివీడు కి బదిలీ కావడం జరిగింది. డాక్టర్ గణేష్ మాట్లాడుతూ ఇంతకు మునుపు వీరబల్లినందుకు పని చేసి మళ్లీ వీరబల్లి మండలానికి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. వీ