రాజంపేట చక్రాల మడుగును పిల్ల కాలువగా మారుస్తున్న కబ్జాదారులు

67చూసినవారు
రోజు రోజుకు చక్రాలమడుగును కబ్జాదారులు ఆక్రమించడంతో పిల్ల కాలువ లాగా మారిపోతోంది. మంగళవారం కబ్జాదారులు టిప్పర్లతో మట్టిని తోలి మడుగును పూడ్చి వేస్తూ ఉంటే రెవిన్యూ అధికారులు చూస్తూ ఉన్నారే తప్ప మడుగు ను కాపాడిన పాపాన పోలేదు. మడుగు తూర్పు వైపున నెల రోజుల నుండి సిమెంట్, కంకర, కడ్డీలతొ పిల్లర్లు వేసి స్థిరంగా గోడను కడుతుంటే రెవిన్యూ అధికారులు చూస్తూ ఉన్నారే తప్ప ఆపిన పాపాన పోలేదు.

సంబంధిత పోస్ట్