విద్యుత్ షార్టేజ్ తో గుడిసె దగ్ధం

55చూసినవారు
విద్యుత్ షార్టేజ్ తో గుడిసె దగ్ధం
రెక్కాడితేగాని దొక్కాడని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన పూరిగుడిసె విద్యుత్ షార్టేజ్ తో బూడిద పాలయింది. బాదితుల తెలిపిన వివరాల ప్రకారం సిద్ధవటం మండలం రామస్వామి పల్లెలో శనివారం వాయు పుత్రుడు ఉగ్రరూపం దాల్చడంతో ఒక్కసారిగా విద్యుత్ వైర్లు షార్టేజ్ కు గురయ్యాయి. నిరుపేద ఎస్టీ కుటుంబానికి చెందిన యాకసిరి సుబ్బమ్మ నివాసమున్న పూరే గుడిసె అగ్నికి ఆహుతి అయిపోయింది. లక్ష రూపాయలు ఆస్తి నష్టం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్