ఆటో యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

52చూసినవారు
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పరిధిలోని ఆటో యూనియన్ నేతలు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆటోలకు త్రివర్ణ పతాకాన్ని పెట్టుకుని స్వాతంత్రోద్యమ పాటలతో స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఒంటిమిట్ట గ్రామస్తులను ఆటో యూనియన్ల ర్యాలీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్