మౌలిక వసతులు కల్పించాలి

63చూసినవారు
ఇసుక డంపింగ్ వద్దమన్న సిబ్బందికి మౌలిక వసతులు కల్పించాలని బుధవారం సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలం జ్యోతి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇసుక డంపింగ్ వద్ద అధికారులు ఎండలో కూర్చొని ఇసుక రుసుము వసూలు చేస్తున్నామని అన్నారు. అధికారులు స్పందించి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్