తుది శ్వాస విడిచిన జడల స్వామి

77చూసినవారు
తుది శ్వాస విడిచిన జడల స్వామి
రాజంపేట పట్టణంలోని జానీ భాషాపురంలో జడల స్వామిగా పేరుపొందిన అవధూత ఇకలేరు. గత కొద్ది రోజులుగా ఆయన అస్వస్థతకు గురి కావడంతో కడప రిమ్స్ కు తరలించారు. ఆయన శనివారం తుది శ్వాస విచారణ రాజంపేట గ్రామస్తులు ఆదివారం వెల్లడించారు. జిల్లా నలుమూలల నుండి జడల స్వామి కోసం అధికారులు, నాయకులు వస్తూ ఉండేవారని వారు అన్నారు. జడల స్వామి ఏ దుకాణం వద్ద అడుగుపెడితే ఆరోజు ఆ దుకాణంలో సిరుల పంట పండినట్లే అన్నారు.

సంబంధిత పోస్ట్