కురబలకోట మండలం మునివేడు క్రాస్ వద్ద ఉన్న మోడల్ స్కూల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ యోజన గాంధీ శుక్రవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 20లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేయాలని 24వ తేదీన ప్రవేశపరీక్ష ఉంటుందని ఎంపికైన వారికి 26న ధ్రువపత్రాల పరిశీలనతో అడ్మిషన్లు ఉంటాయని చెప్పారు.