రాజంపేటలో తెల్లవారక ముందే మద్యం అమ్మకాలు

77చూసినవారు
రాజంపేటలో తెల్లవారక ముందే మద్యం అమ్మకాలు
రాజంపేట పట్టణంలో తెల్లవారక ముందే మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వకుండానే ప్రత్యేకంగా మద్యం దుకాణాల ముందు రేకుల గదులు ఏర్పాటు చేసి జోరుగా విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్