మధ్యాహ్న భోజనం ఆకస్మిక తనిఖీ

55చూసినవారు
మధ్యాహ్న భోజనం ఆకస్మిక తనిఖీ
ఉమ్మడి కడప జిల్లా సిద్దవటం మండల పరిధిలోని భాకరాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. అనురాధ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ప్రభుత్వం విద్యార్థులకు అందజేసిన స్టూడెంట్ కిట్టులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్