నందలూరు: రోడ్డుపై నీరు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి

73చూసినవారు
నందలూరు: రోడ్డుపై నీరు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి
నందలూరు మండలం నాగిరెడ్డి పల్లి రెండవ వార్డులో నీరు నిలిచి నడవడానికి ఇబ్బందికరంగా ఉందని, అధికారులు స్పందించి నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇండ్ల లోని మురికి నీరు రోడ్డు పైకి వదులుతున్నారని, ఎవరికి చెప్పినా పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. అధికారులు స్పందించి రోడ్డు పైకి నీళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్