నందలూరు: పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం విశేష కృషి

79చూసినవారు
నందలూరు: పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం విశేష కృషి
పాడి రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి అన్నారు. శనివారం నందలూరు మండలం టంగుటూరు గ్రామంలో నిర్మించిన మినీ గోకులం పశువుల షెడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేసి వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతోందన్నారు.

సంబంధిత పోస్ట్