ఒంటిమిట్ట: మినీ గోకులం ప్రారంభించిన మేడా విజయ శేఖర్ రెడ్డి

66చూసినవారు
ఒంటిమిట్ట: మినీ గోకులం ప్రారంభించిన మేడా విజయ శేఖర్ రెడ్డి
ఒంటిమిట్ట మండలం నడింపల్లి గ్రామంలో శుక్రవారం మినీ గోకులంను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలలో అభివృద్ధి కొరకు ప్రజలకు ప్రభుత్వం సహాయం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్, ఏపీఓ శివశంకర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్