ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో రామరాజ్యం తేవాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం అక్కడికి విచ్చేసిన భక్తులనుద్దేశించి మాట్లాడారు. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.