ఒంటిమిట్ట: జాతీయ రోడ్డుపై ఆవులను వదులుతున్న యజమానులు

58చూసినవారు
ఒంటిమిట్ట: జాతీయ రోడ్డుపై ఆవులను వదులుతున్న యజమానులు
కడప - చెన్నై జాతీయ రహదారిలో ఒంటిమిట్ట వద్ద రోడ్డుపై ఆవులను యజమానులు వదిలి వేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. వాహనాలకు అడ్డంగా ఆవులు రావడంతో వాహనాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి కావడం, ఒంటిమిట్ట కోదండ రామాలయానికి అధిక సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. వాహనాలకు అడ్డంగా ఆవులు రావడంతో ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉందని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్