ఒంటిమిట్ట: ఆర్టీసీ బస్సు, జీపు ఢీ. ముగ్గురు మృతి

52చూసినవారు
ఒంటిమిట్ట: ఆర్టీసీ బస్సు, జీపు ఢీ. ముగ్గురు మృతి
ఒంటిమిట్ట మం. నడింపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నంద్యాల జిల్లాకు చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతికి వెళ్తున్న స్కార్పియో వాహనం. అటువైపుగా వచ్చిన ఆర్టీసీ బస్సును వెనుక నుంచి జీపు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో జీపులో ఉన్న నలుగురిలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్