ఒంటిమిట్ట చెరువులో నీటి సమస్యను సీతారాముల కల్యాణానికి హాజరైన సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. సోమశిల ప్రాజెక్టు మోటార్లకు మరమ్మతులు, చేయించి చెరువులో నీరు నింపేందుకు సీఎం వెంటనే ఆదేశాలు జారీ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.