జిల్లాస్థాయి ప్రథమ స్థానంలో నిలిచిన ఒంటిమిట్ట విద్యార్థులు

78చూసినవారు
జిల్లాస్థాయి ప్రథమ స్థానంలో నిలిచిన ఒంటిమిట్ట విద్యార్థులు
విద్యార్థులు అన్ని రంగాలలో రాణించి వారి ప్రతిభను చాటుకోవాలని కొత్త మాధవరం జడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ నాగలక్ష్మి అన్నారు. జిల్లా వ్యాప్తంగా కడపలో నిర్వహించిన బాలోత్సవాలు కార్యక్రమంలో ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం పాఠశాల 10వ తరగతి విద్యార్థులు హర్ష, కార్తీక్ సైన్స్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారని హెడ్ మాస్టర్ తెలిపారు. సోమవారం పాఠశాలలో వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్