సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ చాటిన ఫార్మసీ విద్యార్థులు

50చూసినవారు
సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ చాటిన ఫార్మసీ విద్యార్థులు
రాజంపేట అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న పదిమంది విద్యార్థుల బృందం ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన 73 వ ఇండియన్ ఫార్మసోటికల్ కాంగ్రెస్ అంతర్జాతీయ సదస్సులో తమ నృత్య ప్రదర్శనతో అలరించి బహుమతిని గెలుపొందినట్లు కళాశాల కార్యదర్శి డాక్టర్ సి. గంగిరెడ్డి తెలియజేశారు. ప్రదర్శనలో ప్రతిభ కనబరచిన విద్యార్థులతో బుధవారం ఫార్మసీ కళాశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్