మనసులో మాట కార్యక్రమంలో పాల్గొన్న పోతుగుంట

76చూసినవారు
మనసులో మాట కార్యక్రమంలో పాల్గొన్న పోతుగుంట
మన్ కి బాత్ 111వ ఎపిసోడ్ కార్యక్రమంను బోయినపల్లి గ్రామంలో స్థానికులతో కలిసి రాజంపేట నియోజకవర్గ బిజెపి నేత పోతుగుంట రమేష్ నాయుడు ఆదివారం వీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమము ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ వివిధ వృత్తులు, కళాకారులు అందరిని ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ భారత పౌరులుగా మన వంతు కర్తవ్యం గా ఏం చేయాలో ఒక్కో మీటింగ్ లో చెప్తూ వస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్