సిద్ధవటం: మేధో శక్తిని పెంపొందించుకోవడం కోసం పుస్తకాల పంపిణీ

78చూసినవారు
సిద్ధవటం: మేధో శక్తిని పెంపొందించుకోవడం కోసం పుస్తకాల పంపిణీ
సిద్ధవటం మండలం మాధవరం -1 పంచాయతీలోని బంగారు పేట అంగన్వాడీ కార్యకర్తలకు గురువారం ఫ్రీ స్కూల్ విద్యార్థుల కొరకు పిపి -1 పిపి -2 పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీవిద్య మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా పిల్లలలో మేధాశక్తి, సృజనాత్మకత పెంపుదల కోసం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పుస్తకాలు పంపిణీ చేశామని ఆమె తెలిపారు.
Job Suitcase

Jobs near you