సిద్ధవటం: "శరీర ధృడత్వానికి క్రీడలు అవసరం"

80చూసినవారు
సిద్ధవటం: "శరీర ధృడత్వానికి క్రీడలు అవసరం"
శరీర దృడత్వానికి క్రీడలు ఎంతో అవసరమని ఏపీ పంచాయతీ రాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆదివారం సిద్దవటం మండలంలోని పార్వతీపురం పరిధిలోని మైదానంలో సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలను ఉమ్మడి కడప జిల్లా జనసేన నేత అతికారి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్