విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధం

69చూసినవారు
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధం
ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలం రామస్వామి పల్లిలో విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ కావడంతో. శనివారము ఎస్టీ కుటుంబానికి చెందిన సుబ్బమ్మ నివాసం ఉంటున్న పూరి గుడిసె పూర్తిగా కాలిపోయింది. మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా అదుపులోకి రాకపోవడంతో నిత్యావసరాలతో పాటు ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా బూడిద పాలైంది తహశీల్దార్ ముర్షాద్ వలీ ఆదేశాల మేరకు విఆర్వో నాని సంఘటన స్థలాన్ని పరిశీలించి నష్టంపై వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్