రాజంపేట: అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం

57చూసినవారు
రాజంపేట: అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం
రాజంపేట మున్సిపల్ అధికారులు నిర్ణయించిన మేరకే మార్కెట్, బస్టాండ్ వద్ద గేటు రుసుము వసూలు చేయాలని రాజంపేట మున్సిపాలిటీ ఇన్చార్జి కమిషనర్ ఈశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ కార్యాలయంలో 2025 - 26 సంవత్సరానికి దినసరి మార్కెట్, వారపు సంత, జంతువధ శాల, బస్టాండ్ గేట్ వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలం పాట దక్కించుకున్నవారు అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్