రాజంపేట: అన్నమయ్య, పించా ప్రాజెక్ట్ లను పునర్ నిర్మించాలి

65చూసినవారు
రాజంపేట: అన్నమయ్య, పించా ప్రాజెక్ట్ లను పునర్ నిర్మించాలి
నారావారిపల్లెలో జరిగిన రామ్మూర్తి దిశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట నియోజకవర్గం టిడిపి అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం గురువారం నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కలిసి అన్నమయ్య, పించా ప్రాజెక్ట్ లను పునర్ నిర్మించాలని కోరారు. భారీ వరదల్లో కొట్టుకుపోయిన ప్రాజెక్టులను తిరిగి నిర్విస్తామని మన ప్రభుత్వం హామీ ఇచ్చిందని దానిని నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టాలని ఆయనను కోరారు.

సంబంధిత పోస్ట్