రాజంపేట: మున్సిపల్ కార్యాలయం ముందు అయ్యప్ప స్వాముల ధర్నా

79చూసినవారు
రాజంపేట: మున్సిపల్ కార్యాలయం ముందు అయ్యప్ప స్వాముల ధర్నా
అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట గురువారం అయ్యప్ప స్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అయ్యప్ప స్వామి మాలధరించిన ఉద్యోగి పట్ల రాజంపేట మున్సిపల్ కమిషనర్ బిల్లా నాగేశ్వర రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని, అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతిన్నాయనీ ఆగ్రహంతో అయ్యప్ప స్వాములు నిరసన, నినాదాలు చేపట్టారు. కమిషనర్ క్షమాపణ చెప్పలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్