రాజంపేట: టీడీపీ వెంటే బలిజ సామాజిక వర్గం

85చూసినవారు
రాజంపేట: టీడీపీ వెంటే బలిజ సామాజిక వర్గం
టీడీపీ వెంటే తాము ఉంటామని పార్టీ గెలుపు కోసం, పటిష్టత కోసం కృషి చేస్తామని బలిజ నాయకులు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం రాజంపేట టీడీపీ కార్యాలయంలో పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన బలిజల ఆత్మీయ సమావేశంలో భారీగా బలిజ సామాజిక వర్గం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో బలిజలకు సముచిత స్థానం లభిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్