రాజంపేట: బీజేపీ కిసాన్ మోర్చ జిల్లా కార్యవర్గ సమావేశం

71చూసినవారు
రాజంపేట: బీజేపీ కిసాన్ మోర్చ జిల్లా కార్యవర్గ సమావేశం
భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చ అన్నమయ్య జిల్లా కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పండించిన పంటకు కనీస మద్దతు ధరలు ప్రకటించడం, పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునే మార్కెట్ సౌకర్యం, సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సాహంతో కిసాన్ మోర్చా కమిటీలు నియమించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్