రాజంపేట: దూదేకుల వికాసం సమావేశం

67చూసినవారు
రాజంపేట: దూదేకుల వికాసం సమావేశం
రాజంపేట పట్టణంలో దూదేకుల కుల అభివృద్ధి, సంక్షేమం, ఐక్యత కోసం ప్రత్యేకంగా నిర్వహించిన దూదేకుల వికాసం కార్యక్రమం దూదేకుల ఏం వై డి సి ఎఫ్ కేర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో దూదేకుల ఏం వై డి సి ఎఫ్ కేర్ ఫోర్స అనే మొబైల్ యాప్‌ను పరిచయం చేశారు. దుదేకుల సామాజిక, ఆర్థిక, విద్యా, ఆరోగ్య, ఉద్యోగ రంగాలలో ప్రగతికి తోడ్పడే ఉద్దేశంతో రూపొందించినారని అన్నారు.

సంబంధిత పోస్ట్