విద్యార్థులకు పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా సకాలంలో రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేసినట్లు ప్రధానోపాధ్యారాలు భారతి శుక్రవారం తెలిపారు. రాజంపేట మండల పరిధిలోని కొత్త బోయినపల్లి ఎస్. జె. ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిట్ల పంపిణీ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటి రోజే విద్యార్థులకు రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేశామని తెలిపారు.