రాజంపేట: మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 36 అమలు చేయాలి

79చూసినవారు
రాజంపేట: మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 36 అమలు చేయాలి
మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 36 అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాజంపేట పురపాలక కార్యాలయం వద్ద కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ. 26000 అమలు చేయాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్