మంచి ఆలోచన విధానం కలిగిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు జగన్ మోహన్ రాజు అన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ఉర్దూ జూనియర్ కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించడం పేద విద్యార్థులకు ఒక వరమని ఆయన అన్నారు.