రాజంపేట: కమనీయం.. లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం

76చూసినవారు
రాజంపేట: కమనీయం.. లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం
రాజంపేట మండల పరిధిలోని భువనగిరిపల్లిలో వెలసియున్న పవిత్ర పుణ్యక్షేత్రమైన భువనగిరి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం మంగళ వాయిద్యాలు అన్నమయ్య సంకీర్తనలు అశేష భక్తజన సందోహం నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కుమారుడు పసుపులేటి ప్రదీప్ కుమార్ దంపతులు ముత్యాల తలంబ్రాలు స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్