రాజంపేట: రెండు ట్రాక్టర్లను ప్రారంభించిన మేడా రఘునాథ రెడ్డి

85చూసినవారు
రాజంపేట: రెండు ట్రాక్టర్లను ప్రారంభించిన మేడా రఘునాథ రెడ్డి
రాజంపేట పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసుల రెడ్డి నిర్వహించిన సాధారణ సమావేశంలో ఎంపీ మేడా రఘునాధ రెడ్డి, రాజంపేట శాసన సభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొనడం జరిగింది. శుక్రవారం రాజంపేట పురపాలక సంఘానికి పట్టణ పారిశుద్ధ్య పనులకు ఎంపీ నిధుల నుంచి రూ. 20, 00, 000/- లతో మంజూరైన రెండు శానిటేషన్ ట్రాక్టర్స్ జండా ఊపి ప్రారంభించినారు.

సంబంధిత పోస్ట్