భారత జట్టుకు అభినందనలు తెలిపిన రాజంపేట ఎమ్మెల్యే

68చూసినవారు
భారత జట్టుకు అభినందనలు తెలిపిన రాజంపేట ఎమ్మెల్యే
టీ-20 వరల్డ్‌ కప్‌ విజేత భారత జట్టుకు రాజంపేట శాసన సభ్యులు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆయన ఆదివారం ఆకేపాడులో మాట్లాడుతూ టోర్నీ ఆద్యంతం సమిష్టి కృష్టితో భారత జట్టు విజయాలు సాధించిందన్నారు. కృషి, పట్టుదలతో మరో గొప్ప గెలుపు సొంతం చేసుకున్నారని ప్రశంసించారు. వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఇండియా టీం ఓటమితో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు ఈ విజయం గొప్ప ఊరటినిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్