రాజంపేట ఉత్తర, దక్షిణ సెక్షన్లలో బుధవారం నూనె వారి పల్లె ఫీడర్ కింద విద్యుత్ తీగల కు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించే కార్యక్రమం జరుగుతోందని రాజంపేట ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని ఆయన తెలిపారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.